ప్రకాష్ రాజ్, కార్తీలపై పవన్ సీరియస్.. విజ్ఞత కోల్పోవద్దని వార్నింగ్ | Oneindia Telugu

2024-09-24 847

తిరుమల లడ్డూ పట్ల హేళనగా స్పందిస్తున్న నటులు ప్రకాశ్ రాజ్, కార్తీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవనక కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం పట్ల విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.
AP Deputy CM Pawanaka Kalyan reacted strongly to the actors Prakash Raj and Karthi who were reacting mockingly to Tirumala Laddu. It is advised to deal wisely with the sensitive matter related to the sentiments of the people.

~CA.43~CR.236~ED.232~HT.286~

Videos similaires